సోషల్ మీడియా వేదికలో రోజు ఏదో ఓ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమా, రాజకీయాలు, క్రీడలకు చెందిన స్టార్‌లపై నెటిజన్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా ఎక్స్ (ట్విట్టర్) సంస్థ ఎక్కువగా మాట్లాడుకున్న సెలబ్రిటీల జాబితా విడుదల చేస్తుంది. అయితే ఈ ఆగస్టు నెల వివరాలను తాజాగా ప్రకటించగా, ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో నిలిచారు. ఆయన దేశ ప్రధాని కావడంతో ఆయన పై జరిగిన చర్చ సహజమే.…
టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్‌పై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. స్కూల్ పిల్లలు లాగా ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.
No more movies after political entry says Vijay: గత కొన్ని వారాలుగా, తలపతి విజయ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలా ఆయన సినిమాలకు బ్రేక్ కూడా విరామం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లోకేష్ కనగరాజ్ ‘లియో’ తర్వాత, స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘తలపతి 68’ సినిమా చేయనున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే 2024 లో తమిళనాడు…