Breaking: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తనే తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఎపప్టినుంచో రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ వస్తున్న వార్తలు ఇన్నాళ్లకు నిజమయ్యాయి. విజయ్ ఈ మధ్యకాలంలో పొలిటికల్ ఎంట్రీ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్న విషయం తెల్సిందే.