బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ ను జరుపుకుంటుంది.. గత సీజన్ ప్రేక్షకులను బాగా అలరించింది.. ఏడోవ సీజన్ లో సీరియల్ యాక్టర్ కీర్తి కేశవ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.. చాలా పొలైట్గా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో శివంగిలా మారి అలరించిన కీర్తి కేశవ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. రీసెంట్ గా ప్రేమించిన వాడితో నిశ్చితార్థం చేసుకుంది.. తాజాగా తనకు కాబోయే భర్త…