Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కుడిచేతి మణికట్టుపై ఉన్న ‘ఇర్రీప్లేసబుల్’ (Irreplaceable) టాటూ గురించి సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతూనే ఉంటుంది. ఇది విజయ్ దేవరకొండ కోసమే వేయించుకుందా? అంటూ బాలీవుడ్, టాలీవుడ్ మీడియా సర్కిల్స్ ఎప్పుడూ దీనికి లవ్ యాంగిల్ జోడిస్తూ గాసిప్స్ క్రియేట్ చేస్తుంటాయి. అయితే, దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఒక క్రేజీ ఫ్లాష్‌బ్యాక్‌ను రష్మిక స్వయంగా ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు.
రష్మిక మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే మొదట నాకు టాటూ వేయించుకోవాలనే ఐడియా అస్సలు లేదు. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి.. ‘ఆడపిల్లలు అసలు పెయిన్ (బాధను) భరించలేరు. వాళ్లకు సూదులు అన్నా, ఇంజెక్షన్లు అన్నా చాలా భయం’ అంటూ కామెంట్ చేశాడు. అప్పుడు ఆడవాళ్లు దేనికైనా సిద్ధమే అని నిరూపించడం కోసం, వాడికి చూపించడం కోసమే ఎలాగైనా టాటూ వేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. కాపీ చేతిపై ఏం రాయించుకోవాలా అని చాలా సేపు ఆలోచించా.. నేను ఎప్పుడూ నా లైఫ్‌లో చాలా రియల్‌గా, నా లాగే ఉండాలనుకుంటాను. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషిని, మరొకరు భర్తీ చేయలేరని (No one can replace you) నేను బలంగా నమ్ముతాను. మనందరం మనదైన శైలిలో ‘ఇర్రీప్లేసబుల్’. ఆ విషయాన్ని నాకు నేను ఎప్పుడూ గుర్తుచేసుకోవడానికి, అలాగే నా ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌లో ఒక గోల్ లాగా పెట్టుకోవడానికి ఈ పదాన్ని టాటూగా వేయించుకున్నాను’ అని రష్మిక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి సోషల్ మీడియా పేజీలు అనుకుంటున్నట్లు ఈ టాటూకు హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని, ఇది ఆమె సెల్ఫ్-మోటివేషనల్ టాటూ అని స్పష్టమైంది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!