Mrunal Thakur Finalised For Vijay Devarakonda- Parasuram Film: సీతారామం సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్. నిజానికి హిందీ టెలివిజన్ పరిశ్రమ ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రపంచానికి పరిచయమైన ఈ భామ తర్వాత మరాఠీ సినిమాల ద్వారా హీరోయిన్గా మారింది. ముందుగా మరాఠీ సినిమాలు, తర్వాత బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సీతారామం అనే సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి పాత్రలో నటించి ఒక్కసారిగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. దుల్కర్…
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత వరుస లైనప్స్ పెట్టుకున్నాడు విజయ్.. గౌతమ్ తిన్ననూరి సినిమా ఒకటి.. గీత గోవిందం 2 ఒకటి లైన్లో ఉన్నాయి. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా.. విజయ్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి.
విజయ్ దేవరకొండ హీరో గా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా తెరకెక్కుతున్న క్యూట్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నే వున్నాయి.సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుంటుంది అని సమాచారం.ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవలే విడుదల చేయగా ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా అయితే నిలిచింది.…
Rashmika: ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి సినిమాతోనే అందరి అటెన్షన్ అందుకున్న ఈ చిన్నది.. రెండో సినిమా గీతగోవిందంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
Kushi: సాధారణంగా సాంగ్స్ అంటే.. ఎన్నో భావాలతో ముడిపడి ఉంటాయి. సినిమాలో ఉండే సీన్ కు తగ్గట్టు సాంగ్ ను రాస్తారు. ప్రేమ, బాధ, మోటివేషన్ .. ఇలా సీన్ కు తగ్గట్లు రాస్తారు. ఆ లిరిక్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి.
Anasuya: గాలికి పోయే కంపను ఒంటికి తగిలించుకుంది అని పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అనసూయ వాలకం చూస్తుంటే అలాగే ఉంది. మూడు రోజులుగా విజయ్ దేవరకొండ ఫాన్స్ కు, అనసూయకు మధ్య 'THE' వివాదం జరుగుతున్న విషయం తెల్సిందే.
Vijay Devarakonda: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య 'THE' వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అనసూయ ఏ ముహూర్తాన ఈవివాదాన్ని మొదలుపెట్టిందో .. అది కాస్తా ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది.
Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లు. హాట్ హాట్ డిబేట్లతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంది.
Khushi: లైగర్ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఇక ఈ సినిమానుమైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.