సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నార్మల్ గా చెప్పాలి అంటే హీరోయిన్ ల కెరీర్ ఇండస్ట్రీలో తక్కవ కాలం ఉంటుంది. కానీ త్రిష మాత్రం దాదాపు 22 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సరసన నటించి మెప్పించిన ఈ చిన్నది. మధ్యలో కొంత…