Trisha: అతను నాకు ఎప్పటికీ ప్రత్యేకమే.. ఊహించని షాక్ ఇచ్చిన త్రిష
- ఆ హీరో నాకు ఎప్పటికీ చాలా స్పెషల్
- ఆయన నాతో గౌరవంగా ప్రేమగా ఉంటాడు
- మా మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నార్మల్ గా చెప్పాలి అంటే హీరోయిన్ ల కెరీర్ ఇండస్ట్రీలో తక్కవ కాలం ఉంటుంది. కానీ త్రిష మాత్రం దాదాపు 22 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సరసన నటించి మెప్పించిన ఈ చిన్నది. మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చింది. తిరిగి ఇటీవల తమిళ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, తన అంద చందాలతో యంగ్ హీరోయిన్ లకు గట్టి పోటీ ఇస్తోంది. చేతినిండా ప్రాజెక్ట్స్ తో అది కూడా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఒక హీరో పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవ్వరా హీరో అంటే ‘నేను దళపతి విజయ్ కి ప్రత్యేక అభిమానిని. ఆయన ఎప్పటికీ నాకు ప్రత్యేకమే.విజయ్ చాలా లవ్వబుల్ పర్సన్, అతనితో పని చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ విజయ్‌ని ఆకాశానికెత్తేసింది త్రిష. ఇక వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇటీవల ‘లియో’ సినిమాల్లో నటించగ. అలాగే విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేసింది. అంతే కాదు విజయ్ మూవీస్ లో ఎలాంటి ఆఫర్ వచ్చిన కూడా నో చెప్పదట త్రిష. ప్రస్తుతం ఈ అమ్మడు మాటాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- Tags
- Trisha
- Vijay Dalapati
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!