బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఇందులో ప్రతి సీన్ యావత్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇందులో పాటలు జనాలను ఊర్రూతలూరించాయి.. చాలామంది షారుఖ్ పాటకు థియేటర్లోనే అదిరిపోయే డ్యాన్స్ లు వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో వీడియో నెట్టింట హల్ చల్…
యాంకర్ లాస్య గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.. ఒకప్పుడు యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది.. ఆ సమయంలో కొన్ని రూమర్స్ ను కూడా అందుకుంది.. తర్వాత యాంకరింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లిచేసుకుంది.. ఆ తర్వాత వెంటనే తల్లయింది.. ప్రస్తుతం గృహిణిగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది.. ఈ మధ్యనే రెండోసారి తల్లయింది.. ఇక ప్రస్తుతం భర్తకు వంట చెయ్యడం కోసం కట్టెల పొయ్యి మీద కష్ట పడుతుంది..…