Blockbuster Vs Netflix: ఒక్కోసారి పక్కోడి శాపాలు మనకు వరాలుగా మారుతుంటాయి. అప్పటివరకు మనం ఏ నంబర్ వన్ స్థానం కోసమైతే పోరాడుతుంటామో అది మనకు సునాయాసంగా దక్కుతుంది. అయితే.. మనం ఆ పక్కోడితో నువ్వా నేనా అనే రేంజ్‌లో పోరాటం చేస్తేనే ఈ సూత్రం వర్తిస్తుంది. దీన్నే.. ‘‘కాలం కలిసి రావటం’’ అని కూడా అంటారు. వీడియో స్ట్రీమింగ్ రంగంలో మనందరం ఇప్పుడు చెప్పుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌కి ఇది బాగా సూటవుతుంది. ఇది పూర్తిగా అర్థంకావాలంటే ఇన్నాళ్లూ…