ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వాడుతున్న యాప్ వాట్సాప్.. వీడియో కాల్స్, చాట్ సులువుగా చెయ్యొచ్చు.. అందుకే ఈ యాప్ కు ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు.. తమ యూజర్స్ కు ఎటువంటి భంగం కలగకుండా సరికొత్త ఫీచర్స్ ను తో పాటుగా డాటాను సెక్యూర్ గా ఉంచుతుంది.. దాంతో వాట్సాప్‌కు భారతదేశంలోనే 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రజలు ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, వెబ్‌లో వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు..కస్టమర్స్ అనుభవాన్ని మెరుగుపరచడానికి…
మత్తెక్కించే చాట్ లు,,రెచ్చగొట్టే మగువల ఫోటోలు.. కాస్త ముగ్గులోకి దిగితే చాలు అంతే జేబుగుల్ల కావడం ఖాయం. ఇన్నాళ్ల పాటు పట్టణ ప్రాంతాలకు పరిమితం అయిన యవ్వారం ఇప్పుడు ఏకంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి పాకింది. సోషల్ మీడియా వేదికగా వలపు వలేసి…వయ్యారి భామల ఫోటోలతో పైసా వసూల్ చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీలో పెరుగుతున్న సైబర్ ఆగడాలు యువతను చిత్తుచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సైబర్ పంజా విసురుతున్నారు కేటుగాళ్లు. మరీ ముఖ్యంగా ఈమధ్య కాలంలో…