ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు.
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బెస్ట్ మెసేజింగ్ పోర్టల్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విండోస్ (Windows) యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన వాట్సాప్..
Operation: సినిమాల ప్రభావం జనంపై బాగా కనిపిస్తుంది. కానీ అది సినిమా అని జనాలు మర్చిపోతున్నారు. సినిమాల్లో లాగా చేయాలన్న తాపత్రయంలో కొన్ని సార్లు వాళ్ల ప్రాణాలపైకి తెచ్చుకోవడంతో పాటు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.
ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. గొడవలు జరిగిన తర్వాత రెండు రోజులు మాట్లాడకపోవడం.. మళ్లీ నార్మల్ అవ్వడం కామన్. ఇలా కాకుండా ప్రేమికులు గొడవలు పడి ఒకర్నొకరు చంపుకున్న ఘటనలను కూడా చాలా చూశాం. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేయసితో గొడవపడి తనను తానే శిక్ష వేసుకున్నాడు.
Video call delivery: త్రీ ఇడియట్స్ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో అమీర్ ఖాన్ వీడియో కాన్ఫరెన్స్ సాయంతో ఓ మహిళకు డెలివరీ చేసే సీన్ పెద్ద హిట్.
పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ప్రేమించిన అమ్మాయి పెళ్లికి దూరం అవుతుందన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్ సిటీలోని కలాపట్టర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహ్మద్ తబ్రేజ్ అలీ, స్థానికంగా ఉండే అమ్మాయితో ప్రేమించికున్నారు. ఇద్దరి ఇళ్లలో పెళ్లికి ఒప్పుకున్నారు.
Girls Black Mailing in soicial media: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లోనే కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కొందరు యువతులు కొందరు అబ్బాయిల నంబర్లను సంపాదించి వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. వాట్సాప్ ఛాటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొందరు యువతులు చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్‌లు వైరల్ అవుతున్నాయి. వీడియోలను ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యామిలీ…