Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి.
కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్ హీరో అజిత్. తల అజిత్ గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో… సూపర్ యాక్టర్ కూడా. ఎలాంటి రోల్ లో అయినా సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేయగల అజిత్, హీరో ఇలానే ఉండాలి అనే కొలమానాలని పూర్తిగా చెరిపేసి హీరో అనే పదానికే కొత్త లెక్కలు నేర్పిస్తున్నా�
Ajith: ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకటే నడుస్తూ ఉంటుంది. హీరోలకు ఎంత ఏజ్ వచ్చినా వారు హీరోలే.. కానీ, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే మాత్రం హీరోయిన్లు కారు. ఇది ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉందో లేదో తెలియదు కానీ.. టాలీవుడ్ లో ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే ఈ ఆనవాయితీ పోతుంది అని చెప్పొచ్చు.
తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడ ముయార్చి’. మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అజిత్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విడ ముయార్చి సినిమాపై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్�