బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రీ సేల్ బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే.. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో.. రష్మిక హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి. Also…
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై భారీ స్కేల్ లో తెరకెక్కుతున్న పుష్ప -2 కు పోటీగా సినిమాలు రిలీజ్…