VI Anand : యూనిక్ సినిమాలు చేస్తాడనే పేరున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్ చివరిగా ఊరి పేరు భైరవకోన సినిమా చేశాడు. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సీక్వెల్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు ఆయన మరో సోషియో-ఫాంటసీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కేవలం తెలుగు ఆడియన్స్ కోసం కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు…
Sundeep Kishan: సెలబ్రిటీలు అంటే.. ఏదో అనుభవించేస్తున్నారు.. బోల్డంత ఆస్తి ఉంటుంది.. వాళ్ళకేంటి అనుకుంటారు కానీ, వాళ్ళకుండే అప్పులు వాళ్లకు ఉంటాయి. వాళ్ళకుండే సమస్యలు వాళ్లకు ఉన్తయి. అవి వారు బయటపెట్టినప్పుడు మాత్రమే తెలుస్తాయి. అప్పుడు.. అరెరే అవునా.. ఏ హీరో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా.. ? అని అనుకుంటారు.
Ooru Peru Bhairavakona: యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు.
Ooru Peru Bhairavakona Teaser: ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు.. ఇవే ప్రధానాంశంగా తెరకెక్కే చిత్రాలే సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో కుర్ర హీరోలు, డైరెక్టర్లతో పట్టుబట్టి హర్రర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా నిలబడాలి అనుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్, తన బ్లడ్ అండ్ స్వెట్ ని పణంగా పెట్టి సినిమా చేశాడు. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని ప్రాపర్ ప్లానింగ్ తో రిలీజ్ చేస్తూ మైఖేల్ సినిమాపై అంచనాలని పెంచుతూ వచ్చిన సందీప్ కిషన్, సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం డిఫరెంట్ రిజల్ట్ ని ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. హిట్ అవుతుంది అనుకున్న సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.…
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ “గల్లీ రౌడీ” సినిమాతో సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సందీప్ కిషన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే ఉత్సాహంతో వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ తెరకెక్కబోతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్…