ప్రతి నెల రీఛార్జ్ చేయడం ఇబ్బందిగా ఉందా? ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే రీఛార్జ్ ప్లాన్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే దిగ్గజ టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, జియో, వీఐ, బీఎస్ఎన్ఎల్ క్రేజీ ప్లాన్స్ ను కస్టమర్ల కోసం తీసుకొచ్చాయి. 365 రోజుల చెల్లుబాటుతో వచ్చే అనేక ప్లాన్‌లను అందిస్తున్నాయి. రూ. 2 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా, ఇంకా చాలా ప్రయోజనాలను పొందొచ్చు. ఆ రీఛార్జ్ ప్లాన్స్…