సినిమాలలో సాంకేతికత పెరిగేకొద్దీ దర్శకులకు అద్భుతాలు సృష్టించే అవకాశం దొరుకుతోంది. కానీ అక్కడే VFX సరిగ్గా కుదరకపోతే సినిమా ఫలితం తలకిందులవుతుందని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేక ఉదాహరణలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కేవలం గ్రాఫిక్స్‌ను నమ్ముకుని కథను పక్కనపెట్టినా, లేదా నాసిరకం విజువల్స్‌తో ప్రేక్షకులను మభ్యపెట్టాలని చూసినా సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురై మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకప్పుడు సినిమా అంటే నటన, కథ, మాటలు అనేవారు కానీ ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేవి…