Vettaiyan Day 1 Collections: ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’. జై భీమ్ం సినిమా తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేళ్.. ఈ చిత్రంను తెరకెక్కించాడు. జై భీమ్ం ట్యాగ్ తప్పితే.. వేట్టయన్ రిలీజ్‌కు ముందు పెద్దగా హైప్ లేదు. ఎందుకంటే మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. తమిళ్‌లో ఆడియో ఫంక్షన్‌తో సూపర్ స్టార్ సందడి చేసినప్పటికీ.. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా చేయలేకపోయారు. ఇక తెలుగులో అయితే రజనీ సినిమా ఒకటి రిలీజ్…