ప్రతి దర్శకుడికి తాను చేసే సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ఉంటుంది. ఆ దర్శకుడికి ఆ సినిమా మొదటిది అయితే సక్సెస్ అనేది అతనికి ఎంతో కీలకం అని చెప్పవచ్చు . అందుకే ఒక హిట్టు కొడితే చాలు ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లిపోయి సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు దర్శకులు. ఇప్పుడు వేణు కూడా దర్శకుడిగా తన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోయాడని తెలుస్తుంది.‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మెగా…
టాలీవుడ్ లో కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్న వేణు, అభయ్ ఇద్దరూ దర్శకులుగా మారారు. వేణు 'బలగం' పేరుతోనూ, అభయ్ 'రామన్న యూత్ ' పేరుతోనూ సినిమాలు రూపొందిస్తున్నారు.
అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో మరో డిఫరెంట్ షో మొదలైంది. శుక్రవారం నుండి అనిల్ రావిపూడి నేతృత్వంలో 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్' షో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరుగురు కామెడియన్స్ ఈ షో ద్వారా నవ్వుల విందు వడ్డిస్తున్నారు.
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదల అనంతరం చిత్రం యూనిట్ హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడింది. సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మూలమైన సరళ సోదరుడు మోహనరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా విడుదలకు ముందే దర్శకుడు వేణు ఊడుగుల తనను ‘విరాట పర్వం’ చూడమని చెప్పారని అన్నారు. అయితే వేణు బోలెడంత…
మాస్ మహారాజ రవితేజ లైన్ లో పెట్టిన వరుస చిత్రాలలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. “రామారావు ఆన్ డ్యూటీ” 2022 మార్చి 25న…