ప్రస్తుతం తెలుగులో రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇటీవల ‘ఖలేజా’, ‘అందాల రాక్షసి’ సినిమాలకు ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తమ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2001లో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి…
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘బలగం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా పలేటూరు నుంచి బస్సులు కట్టుకొని వచ్చి మరి ఈ మూవీని చూశారు ప్రేక్షకులు. మొత్తానికి ఇప్పటివరకు కమెడియన్‌గా ఉన్న వేణు.. మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేక స్థానం నమ్మకం సంపాదించుకున్నాడు. దీంతో వేణు దర్శకుడిగా బిజీ అవుతాడని, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. Also Read : Devika-Danny: రొమాంటిక్ అండ్…
Ramam : టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలతో పేరు తెచ్చుకున్న చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి తాజాగా మరో భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించారు. శ్రీరామ నవమి సందర్భంగా వైవిధ్యభరితమైన కథాంశంతో రాముడి పాత్ర స్ఫూర్తితో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. దీనికి ‘రామం’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద రాలేని…
Yellamma : నితిన్ కెరీర్ లో క్రేజీ ప్రాజెక్టుగా రాబోతున్న మూవీ ఎల్లమ్మ. బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి నుంచి ఈ ప్రాజెక్టు వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బలగం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు వేణు. ఎల్లమ్మ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అందులో నితిన్ హీరో అని కన్ఫర్మ్ చేశారు. కానీ హీరోయిన్ ను మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సాయిపల్లవి పేరు మొన్నటి దాకా బాగా వినిపించింది. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన పాత్రకు…
కమెడియన్ నుండి దర్శకుడిగా మారాడు ఎల్దండి వేణు. తోలి ప్రయత్నంలోనే నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో వేణు తెరకెక్కించిన ‘బలగం’మూవీ సూపర్ హిట్ సాధించింది.బలగం సక్సెస్ అవడంతో రెండవ సినిమా కూడా తన బ్యానర్ లో చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. అదునులో భాగంగా నేచురల్ స్టార్ నానికి వేణు ఓ కథను నెరేట్ చేశారు. మార్పులు చేర్పులు చేస్తూ కొన్నాళ్లు పాటు నడిచిన ఈ వ్యవహారం ఆ తర్వాత ఆగింది. ఎందుకనో వేణుతో…
Nani : ‘వేణు యేల్దండి’ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో కమెడియన్ గా పరిచయం అయి వరుస సినిమాలలో నటించాడు. వేణు ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో వేణు పలు సినిమాలలో కమెడియన్ గా ఆఫర్స్ అందుకున్నాడు.అయితే కొన్నాళ్ళకు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన వేణు దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.అద్భుతమైన కథను సిద్ధం చేసుకొని నిర్మాత…
Venu Thottempudi Father Dies: టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వేణు తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు (92) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో సోమవారం తెల్లవారుజామున ఆయన మరణించారు. తండ్రి మరణంతో వేణు ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. వెంకట సుబ్బారావు భౌతిక కాయాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ నందు సందర్శనార్ధం ఉంచనున్నారు. సుబ్బారావు…
చిన్న సినిమాగా వచ్చిన ‘ బలగం ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాను దర్శకత్వం వహించిన వేణుకి మంచి గుర్తింపు లభించింది. తెలంగాణ పల్లె లోని కుటుంబ అనుబంధాల నేపథ్యం లో వచ్చిన బలగం సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించారు దర్శకుడు వేణు. ఎంచుకున్న కథను ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో వేణు సక్సెస్…
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన తన తొలి చిత్రం బలగం. ప్రియదర్శి మరియు కావ్యా కల్యాణ్ రామ్ కీలక పాత్రల్లో నటించారు. తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలు, కుటుంట విలువలకు అద్దం పట్టేలా ఎంతో అద్భుతంగా ఈ సినిమా ను రూపొందించాడు దర్శకుడు వేణు.మెగాస్టార్ చిరంజీవి వంటి గ్రేట్ స్టార్ కూడా బలగం సినిమాను చూసి మెచ్చుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు అంతర్జాతీయంగా అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి.అలాగే ఈ సినిమాను…
కమిడియన్ గా పలు సినిమాల లో అలరించిన వేణు.. అత్యంత ఆదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకుంటూ మంచి గుర్తింపు ను సంపాదించారు.ఆ తర్వాత తను దర్శకత్వం వహించిన మొదటి సినిమా బలగం సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.సైలెంట్ గా వచ్చిన బలగం సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం మనందరికి తెలిసిందే. మొదటి సినిమాతో నే డైరెక్టర్ గా మంచి విజయం సాధించాడు వేణు… అతని రెండో చిత్రం ఎప్పుడు…