గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.…
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. ఫైనల్లీ ఈ సినిమా ఈ చిత్రం జులై 4న థియేటర్లలోకి రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్…
Tammudu : నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీ ట్రైలర్ డేట్ వచ్చేసింది. ముందు నుంచే అనౌన్స్ మెంట్స్ చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ డేట్ ను కూడా ఇలాంటి వీడియోతోనే అనౌన్స్ చేశారు. సప్తమి గౌడ, స్వాసిక మాట్లాడుతూ.. మేం అడగడం వల్లే మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు అంటారు. ఇంతలోనే లయ వచ్చి మీరెవరు.. వేరే మూవీలో నటించి తమ్ముడు సినిమా అనుకుంటున్నారా అని సెటైర్లు పేలుస్తుంది. Read Also…
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస ఫ్లాప్ లు ఎదురుకుంటున్న ఈ హీరో తాజాగా ‘రాబిన్‌హుడ్’ తో వచ్చినప్పటికి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. స్టోరీ బాగున్నప్పటికీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నితిన్ ఆశలన్నింటినీ తన తర్వాతి చిత్ర ‘తమ్ముడు’ పైనే పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక హీరోయిన్లుగా నటిస్తుండగా.. అలనాటి అందాల…
హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అద్భుత విజయం సాధించాడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి అదరగొట్టాడు. మధ్య లో కొన్ని ప్లాప్స్ వచ్చి నితిన్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి.ఆ తరువాత ‘ఇష్క్’ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. ఈ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో కెరీర్ మంచి స్పీడ్ అందుకుంది. ఆ వెంటనే ‘గుండె…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ బ్రేక్ లో ఉన్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ‘తెరి’ రీమేక్‌గా తెరకెక్కుతుందని అంటున్నారు కానీ హరీష్ శంకర్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ మచ్ అవైటింగ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే స్టార్ట్ అయ్యింది, ఈ షెడ్యూల్ లో పవన్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హిట్ కొట్టి.. ఐకాన్ స్టార్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు ఆ దర్శకుడు.. కానీ ఇప్పట్లో బన్నీతో ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేలా లేదు.. దాంతో అఖిల్‌ను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.. అలాగే అఖిల్ కూడా ఈ సారి భారీగా రిస్క్ చేయబోతున్నాడు.. ఇంతకీ అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో.. ఏజెంట్ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా..! చివరగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో.. కాస్త సక్సెస్ రుచి చూసిన అఖిల్.. ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్”తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్. గత కొంతకాలంగా ఈ స్టార్ డైరెక్టర్ “ఐకాన్”ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ముందుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నారు. అల్లు అర్జున్ “నా పేరు సూర్య” తరువాత ఈ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా భారీ పరాజయాన్ని చవి చూడడంతో అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడు. కాస్త సరదాగా ఉండే…
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం “హరి హర వీరమల్లు”. ప్రస్తుతం పవన్, క్రిష్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే క్రిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేక ఫోటోను పంచుకున్నారు. ఆ స్పెషల్ ఏంటంటే… సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫుల్ ఖుషీ అయిన పవన్ కళ్యాణ్…
అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కలయికలో 5 సంవత్సరాల క్రితం ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. మళ్ళీ వీరద్దరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ పలు వేదికల్లో స్పష్టం చేశాడు కూడా. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే దిల్ రాజు, వేణుశ్రీరామ్ తో ‘ఐకాన్’ ఉంటుందని వినిపించింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితం అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎందుకో ఏమో…