మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన కోర్టు డ్రామా “వకీల్ సాబ్”. ఇది జాతీయ అవార్డు గెలుచుకున్న హిందీ చిత్రం “పింక్” రీమేక్. “వకీల్ సాబ్”కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ తో పాటు ‘వకీల్ సాబ్’ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వకీల్ సాబ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్”. హిందీ బ్లాక్ బస్టర్ “పింక్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన “వకీల్ సాబ్”కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 3 సంవత్సరాల తరువాత పవన్ ను మళ్ళీ వెండితెరపై చూడడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫలితంగా కరోనా ఉన్నప్పటికీ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ ను షేక్…
పదేళ్ళ క్రితం తనను ‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా పరిచయం చేసిన ‘దిల్’ రాజు కాంపౌండ్ నుండి వేణు శ్రీరామ్ బయటకు రాలేకపోతున్నాడు. అదే బ్యానర్ లో ఐదేళ్ళ క్రితం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, తాజాగా ‘వకీల్ సాబ్’ చిత్రాలను రూపొందించాడు వేణు శ్రీరామ్. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… తర్వాత రెండూ ఒకదానిని మించి ఒకటి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పటికే ప్రకటించిన ‘ఐకాన్’ మూవీని ‘దిల్’ రాజు తీస్తాడా లేదా అనే సందేహాన్ని…
పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అనుకుంటాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అందుకే అతని ఖాతాలో ఇప్పటికి కేవలం మూడు సినిమాలే జమనైనాయి. 2011లో ఓ మై ఫ్రెండ్, 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత మళ్ళీ ఇంతకాలానికి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేశాడు వేణు శ్రీరామ్. ఈ మూడు సినిమాలను నిర్మించింది దిల్ రాజే కావడం విశేషం. ఇదిలాఉంటే… ఇప్పటికే అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ ఐకాన్…
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఇటీవల “వకీల్ సాబ్” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలో శ్రీరామ్ వేణు కూడా ఒకరు. ఇక ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో “ఐకాన్” చిత్రం చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ…