Venky 75 Years Celebrations: కలియుగ పాండవులు అనే సినిమాతో దగ్గుబాటి రామానాయుడు చిన్న కొడుకుగా దగ్గుబాటి వెంకటేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోని.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ఇప్పటివరకు 75 సినిమాల్లో నటించాడు వెంకటేష్. అయితే సినిమా, లేదా క్రికెట్.. వెంకీకి ఈ �