AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో, మూవీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొంటాయి. వీరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47′. అయితే మొదట ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినప్పటికీ, కొన్ని సాంకేతిక, ఇతర కారణాల వల్ల వారం రోజులు వాయిదా వేసి చివరకు అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు .
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సెప్టెంబర్ 22న మొదటి పాట ‘నారాయణమ్మ‘ విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేదీ మారడంతో ఈ ఫస్ట్ సింగిల్ విడుదల కూడా వాయిదా పడింది. పాటపై ఇప్పటివరకు అధికారిక అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాటను సెప్టెంబర్ 27న అనగా ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి కనీసం ఏరోజైనా సాంగ్ రిలీజ్ చేస్తారో లేక మరోసారి వాయిదా వేస్తారో చూడాలి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా నారా రోహిత్, నివేథా పెతురాజ్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ కుటుంబ కథా చిత్రానికి సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్-వెంకటేష్ మేజిక్ తో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read
- The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
- Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ - జక్కన్న మూవీ!
- Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
తాజావార్తలు
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!