తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి ఒక గోల్డెన్ సీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు దాదాపుగా బ్రేక్ ఈవెన్ అవుతాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలు అన్నింటినీ ప్రేక్షకులు చూసి ఆదరిస్తారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే నిర్మాతలు కర్చీఫ్ �
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి పరిచయం అక్కర్లేదు. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్గా సూపర్ హిట్ అందుకున్న అయిన దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఏకంగా మహేష్ బాబు-వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాసిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు మహ
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేయగా విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్ర
Sankrantiki Vastunnam : సంక్రాంతి కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా రూపొందిన ఈ మూవీ..
Mahesh Babu : గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే ఇది అన్ని సినిమాలకు వర్తించదు.
60 ప్లస్ అయితే సో వాట్.. భారీ టార్గెట్స్ చేధించగలం, చరిత్ర సృష్టించగలం, రికార్డులు తిరగరాయగలం అంటున్నారు సీనియర్ హీరోస్. తమ దృష్టిలో ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటున్నారు సౌత్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్. యంగ్ యాక్టర్లతో పాటు కాంపీటీటర్లకు అసలు సిసలైన మార్కెట్ చూపిస్తున్నారు ఈ ముగ్గురు. వంద కోట్
రానా, వెంకటేష్ కలిసి నటించిన బోల్డ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ . 2023 మార్చిలో విడుదలైన ఈ సిరీస్ భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది. కానీ విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి. ఎందుకంటే మొత్తం బూతులు మాటలు బోల్డ్ సీన్స్ తో నింపేశారు, అందులోను వెంకీ లాంటి ఫ్యామిలీ హీరో నుంచి ఇలాంటి�
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించారు. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. జనవరి 14న వరల్డ్ వైడ్ గా రి
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంప
సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయయాత్ర నిర్వహిస్తుంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్యామల థియేటర్లో. సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ సందడి చేసింది. �