Veg vs Non veg: ప్రస్తుతకాలంలో గుండెపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఇది ప్రధానంగా మనిషి జీవనశైలి, ఆహారంతో సంబంధం కలిగి ఉంటుంది. తినే ఆహారం, మద్యపాన అలవాట్లు గుండె ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇకపోతే, శాకాహార ఆహారం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణం ఈ ఆహారంలో గుండెకు హాని కలిగించే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటమే. శాఖాహారం ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, గింజలు ఉంటాయి. చాలా…