సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలుస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించనున్న బాలయ్య ఇప్పటికే ఆడియన్స్ లో హీట్ పెంచాడు. బాలయ్య వైట్ అండ్ వైట్ వేస్తే ఆ మూవీ దాదాపు హిట్ అనే నమ్మకం నందమూరి అభిమానుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ‘వీర సింహా రెడ్డి’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.…
నటసింహం నందమూరి బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ మొదటి పాట ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా…
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోలుగా ఉన్న స్టార్స్ ‘చిరంజీవి’, ‘బాలకృష్ణ’. సినిమాల రిజల్ట్స్ కి అతీతంగా ఫాన్స్ ని సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర ఎదురుపడితే అదో చిన్న సైజ్ యుద్ధంలా ఉంటుంది. ‘ఎల్-క్లాసికో’ లాంటి ఈ బాక్సాఫీస్ క్లాష్ ని మెగా నందమూరి అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు 15 సార్లు జరిగిన ఈ బాక్సాఫీస్ వార్, 2017లో చివరిసారి జరిగింది. 2017లో చిరు నటించిన ‘ఖైదీ…
చిరంజీవి బాలకృష్ణల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న బాక్సాఫీస్ వార్ కి మరోసారి రంగం సిద్దమయ్యింది. 2023 సంక్రాంతికి చిరు బాలయ్యలు ‘వాల్తేరు వీరయ్య’ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఒకే ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న ఈ రెండు సినిమాలు దాదాపు ఒక రోజు గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఇందులో చిరు నటిస్తున్న సినిమా పక్కా మాస్ బొమ్మ కాగా బాలయ్య నటిస్తున్న సినిమా ఫ్యాక్షన్ జానర్ లో…