నట సింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఫ్యాక్షన్ జోనర్ లో బాలయ్య ఊచకోత మొదలు పెట్టాడు, అన్ని సెంటర్స్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే దాదాపు మిలియన్ మార్క్ ని టచ్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా, ఓవరాల్ గా మొదటి రోజు 54 �
బాలయ్య హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో అఖండ మూవీ నిరూపించింది. లో టికెట్ రేట్స్ తో కూడా ప్రాఫిట్స్ రాబట్టిన బాలయ్య, తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ప్రమోషనల్ కంటెంట్ తో స్కై హై హైప్ ని క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, భారి ఓపెనింగ్స్ ని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు �
నందమూరి నటసింహం బాలకృష్ణ తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లోకి కంబ్యాక్ ఇస్తూ నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలయ్య ఫ్యాన్ అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాల�
సంక్రాంతి సీజన్ లో కాస్త ముందుగానే మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తుంటే ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. వ