Home
Vedha
Vedha News
-
Balayya: ‘శివన్న’ కోసం వస్తున్న ‘నటసింహం’
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన 125వ సినిమ ‘వేద’. ఇటివలే కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ, అక్కడ డిసెంబర్ 23న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సాదించింది. కన్నడ బాక్సాఫీస్ దగ్గర ఈ ‘రా, యాక్షన్ మూవీ’ మంచి కలెక్షన్స్ ని రాబట్టి శివన్న కెరీర్ మరో హిట్ సినిమాగా నిలిచింది. ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటించిన వేద మూవీని శివన్న ప్రొడ్యూస్ చెయ్యగా ‘హర్ష’ డైరెక్ట్ చేశాడు.… -
Vedha: ‘వేద’ గా రాబోతున్న కన్నడ సూపర్ స్టార్
Vedha:కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నగా ఆయన సినిమాలు తెలుగులో కూడా రీలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాయి. -
‘Vedha’: శివ రాజ్‌కుమార్ చెప్పబోతున్న ‘వేద’!
శివరాజ్ కుమార్ నటించిన 125వ సినిమా 'వేద'. ఇప్పటికే కన్నడంలో విడుదలై ఈ సినిమా ఇప్పుడు అదే పేరుతో తెలుగులోనూ రాబోతోంది. -
Shiva Rajkumar: ‘పుష్ప’ జపం చేస్తున్న కన్నడ సూపర్ స్టార్
టైటిల్ చూసి కన్నడ సూపర్ స్టార్ ‘శివ రాజ్ కుమార్’, ‘పుష్ప’ సినిమాని రీమేక్ చేస్తున్నాడేమో అనుకోకండి. ఇది ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేద’లోని సాంగ్ గురించి. శివన్న ప్రస్తుతం ‘వేద’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 1960ల కథతో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సోల్ ఆఫ్ వేద టీజర్ ని గూస్ బంప్స్ వచ్చే రేంజులో కట్ చేశారు. ఇప్పుడు… -
Psychological thriller: ‘వేద’ టీజర్ లాంచ్ చేసిన క్రియేటివ్ జీనియస్ సుక్కు!
Sukku, the creative genius who launched the 'Veda' teaser! -
హృతిక్ రోషన్ ఇంటెన్స్ లుక్… ‘విక్రమ్ వేద’ ఫస్ట్ లుక్
గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నెక్స్ట్ మూవీ ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ పై ఇప్పుడు ఆయన అభిమానుల దృష్టి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం మేకర్స్ హృతిక్ పుట్టిన రోజున ఈ చిత్రంలో వేదగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్… -
‘విక్రమ్ వేద’ అప్డేట్… హృతిక్ బర్త్ డే ట్రీట్ రెడీ
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘విక్రమ్ వేద’ అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీ రీమేక్ కు కూడా ‘విక్రమ్ వేద’ అనే టైటిల్ నే కంటిన్యూ చేస్తున్నారు. అయితే సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఆ తాజా అప్డేట్ ఏమిటంటే… ‘విక్రమ్ వేద’ టీమ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి…
తాజావార్తలు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!