టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనుష్క గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మామూలుగా ఒక హీరోయిన్ కెరీర్ మహా అయితే పదేళ్లు ఉంటుంది. గట్టిగా నిలుపుకుంటే మరో 5 ఏళ్లు వేసుకున్న 15 ఏళ్లు. కానీ.. అనుష్క మాత్రం దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంది. ఉండటమే కాదు.. ఇప్పటికీ అంతే క్రేజ్.సరిగ్గా 2005లో ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత మళ్లీ అనుష్క వెనక్కి తిరిగి…
అల్లు అర్జున్ కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రాలలో ‘వేదం’ ఒక్కటి. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2010 జూన్ 04న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అల్లు అర్జున్ తో పాటుగా మంచు మనోజ్, అనుష్క, లేఖా వాషింగ్టన్ ప్రధాన పాత్రలు పోషించగా ప్రతి ఒక్కరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా అప్పటికే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క ఈ మూవీ వేశ్య పాత్రలో కనిపించి…
స్వీటీ అనుష్క శెట్టి గురించి పరిచయం అవసరం లేదు తెలుగు లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది అనుష్క.తెలుగులో కొందరి మినహా అందరి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు ను తెచ్చుకుంది అనుష్క. ఇది ఇలా ఉంటే అనుష్క నుంచి ఎటువంటి సినిమాలు రాక ఇప్పటికీ దాదాపు గా రెండేళ్లు పూర్తి…
రవితేజ 'నేనింతే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శియా గౌతమ్ హంగూ ఆర్భాటం లేకుండా సింపుల్ గా రెండు రోజుల క్రితం పెళ్ళిచేసుకుంది. అమ్మడు సోషల్ మీడియాలో పెళ్ళి ఫోటోలు పోస్ట్ చేస్తే కానీ ఈ విషయం బయటపడలేదు!