Savarkar: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజలు పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లారు. ఈ రోజు మార్సెయిల్ నగరంలో భారత కాన్సులేట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో కలిసి ప్రారంభించారు.
Delhi University : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో అనేక మార్పులు చేశారు. యూనివర్శిటీ ఐదవ సెమిస్టర్‌లో హిందుత్వ సిద్ధాంతకర్త డిడి సావర్కర్‌పై ఒక అధ్యాయాన్ని చేర్చింది. అదే సమయంలో మహాత్ముడికి సంబంధించిన అధ్యాయం ఏడవ సెమిస్టర్‌కు మార్చబడింది.
తాను సావర్కర్ కానందున క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులైన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, శివసేన అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య ఐక్యతకు దారితీసింది. కాగా, 2019 పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు గాంధీని దోషిగా
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేయగలదు.. కానీ ఏకం చేయదని ఆరోపించారు
Rahul Ganghi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హిందుత్వ వాది వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటీషర్లకు సాయం చేశాడని వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.