బింబిసార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ వశిష్ట మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అంటే రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసే అలా అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట విశ్వంభర డైరెక్టర్ వశిష్టగా మారిపోయాడు. ఏకంగా బింబిసార సెకండ్ పార్ట్ దర్శకత్వ బాధ్యతలు పక్కనపెట్టి మరీ మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. నిజానికి ఇప్పటికే ఈ బింబిసార…