ZEE5 లిస్టులో త్వరలోనే ఓ తెలుగు సిరీస్ చేరనుంది. అదే.. ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’ . అక్టోబర్ 31 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో ప్రసాద రావుగా నటించారు. ఉదయ భాను ముఖ్య పాత్రను పోషించింది. ఇక వసంతిక ఇందులో స్వాతి పాత్రలో నటించింది. ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో తండ్రైన రాజీవ్ కనకాల తన కూతురు స్వాతి…
#90s: ఓటిటీ వచ్చాకా కుటుంబం మొత్తం కలిసి ఇంట్లోనే సిరీస్ లు , సినిమాలు చూస్తున్నారు అని చెప్పుకొస్తున్నాం. కానీ ఎన్ని సిరీస్ లు, ఎన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూస్తున్నాం.