Reason behind Nithin Attending VarunLav Wedding: టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం జరిగి దాదాపు నెలరోజులు కావస్తోంది. నవంబర్ 1 న ఇటలీలో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జంట పెళ్ళికి మెగా హీరోలు మినహా బయటి వారిని ఎవరినీ పిలాభాలేదు. అయితే ఈ పెళ్ళిలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు, కుటుంబ సభ్యలతో పాటు హీరో నితిన్ జంట కూడా కనిపించారు. ఎక్స్ట్రా…
VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1 న ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. ఐదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట.. ఎట్టేకలకు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నవంబర్ 5 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు. నవంబర్ 1 వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్ళికి హాజరయ్యాయి. ఇక నవంబర్ 5 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది.
VarunLav: అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసిన వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి ఎట్టేకలకు గ్రాండ్ గా జరిగిపోయింది. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. నవంబర్ 1 న భార్యాభర్తలుగా మారారు. ఇక తాము మొదట కలిసిన చోటనే పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఇటలీలో వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు గ్రాండ్ గా జరిపించారు.
NTR: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులు తప్ప ఎక్కువమందిని పిలవలేదు. వరుణ్- లావణ్య ఫ్రెండ్స్ కూడా వీరి పెళ్ళికి అటెండ్ కాలేదు. కేవలం మెగా, అల్లు కుటుంబాలు మాత్రమే వరుణ్ పెళ్ళికి హాజరయ్యారు హైదరాబాద్ లో పెళ్లి పెట్టుకుంటే.. ఇండస్ట్రీ మొత్తం మెగా ఇంట్లోనే ఉండేది.
Ram Charan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబాలతో పాటు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్. ఇక గత వారం నుంచి మెగా ఇంటి పెళ్లి సందడి నుంచి ఫోటోలు రావడం.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరుగుతూనే ఉంది.