ఎన్నో అంచనాలు పెట్టుకున్నా ‘ఘని’ మూవీతో మెగా అభిమానులని వరుణ్ తేజ్ బాగా డిజప్పాయింట్ చేశాడు. F3 కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దీంతో మెగా ప్రిన్స్ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి టైటిల్ ఇంకా…
మరో మెగా హీరో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కొత్తగా ప్రయత్నించి మెప్పించారు. వరుణ్ మరోసారి తన కెరీర్ లోనే ఓ డిఫరెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ ఒక పెద్ద పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టు…
ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న హీరోలంతా స్పీడ్ గా దూసుకెళ్తుంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం వెనకబడి పోయాడు అన్పిస్తోంది ఆయన అభిమానులకు. “గద్దల కొండ గణేష్” తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా విడుదల కాలేదు. ఆయన చేతిలో ఉన్న ఉన్న రెండు సినిమాలు “గని”, “ఎఫ్3” ఇంకా చిత్రీకరణ దశలో ఉన్నాయి. వరుణ్ తేజ్ మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామా “గని”. ఈ చిత్రం గురించి జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచడమే కాదు…