సందీప్ కిషన్ నటించిన 'మైఖేల్' పాన్ ఇండియా మూవీగా ఫిబ్రవరి 3న విడుదల కాబోతోంది. కంటెంట్, మేకింగ్ పరంగా దీనికి యూనివర్సల్ రీచ్ ఉందని సందీప్ కిషన్ చెబుతున్నాడు.
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, తన ఇమేజ్ ని మార్చుకునే పనిలో పడినట్లు ఉన్నాడు. ఇటివలే ‘ఇందువదన’ సినిమాలో కంప్లీట్ కొత్తగా కనిపించిన వరుణ్ సందేశ్, ఈసారి ‘యద్భావం తద్భవతి’ సినిమాతో కొత్తగా కనిపించడానికి రెడీ అయ్�
యువహీరోల్లో విజయం కోసం అలుపెరుగకుండా పోరాడుతూనే ముందుకు సాగుతున్నాడు సందీప్ కిషన్. నిజానికి ఇతగాడికి లెక్కకు మించి ఛాన్స్ లు లభించాయనే చెప్పాలి. అయినా ఎందుకో ఏమో ఘన విజయం ఇంకా ఊరిస్తూనే ఉంది.
అలాగ వచ్చి, ఇలాగ ఎగసిపడిన హీరోహీరోయిన్లు ఎందరో ఉన్నారు. వరుణ్ సందేశ్ కెరీర్ ను చూసినా, ఉవ్వెత్తున ఎగసిన కెరటం గుర్తుకు వస్తుంది. తరువాత ఉసూరుమని కూలిన వైనమూ వరుణ్ కెరీర్ లో దాగుంది. అప్పట్లో నవతరం కథానాయకునిగా అలరించిన వరుణ్ సందేశ్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరించే ప్రయత్నం చేస్తూనే ఉన్న
Michael యంగ్ హ్యాండ్సమ్ యాక్టర్ సందీప్ కిషన్ నెక్స్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా తారాగణంతో మరో యంగ్ హీరో చేరిపోయాడు. టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ వరుణ్ సందేశ్ Michael లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మ�
హీరోగా కొంతకాలంగా వెనకబడిన వరుణ్ సందేశ్ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుని, కొత్త సంవత్సరం తొలి రోజున ‘ఇందువదన’ మూవీతో జనం ముందుకు వచ్చాడు. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీని ఎం. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేశారు. వాసు (వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి గిరిజన తండాకు చెందిన ఇంద�
యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇందువదన’. గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ మేకోవర్ తో వరుణ్ సందేశ్ ఈ మూవీతో జనం ముందుకు రాబోతున్నాడు. మధ్యలో భార్యతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3 లోనూ పాల్గొన్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని చిత్రాలలో గెస్ట్ అ�
వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇందువదన’. వరుణ్ సందేశ్‌కి జంటగా ఫర్నాజ్ శెట్టి నటిస్తుండగా, ఎమ్మెస్సార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. కాగా తాజాగా చిత్ర టిజర్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు వి�