హీరో వరుణ్ సందేశ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఎమ్మెస్సార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి గిరిజన యువతిగా నటిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకు�
‘వేర్ ఈజ్ వరుణ్ సందేశ్?’ అంటూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ‘ఇందువదన’ చిత్ర బృదం ఓ వీడియోను విడుదల చేసింది. వరుణ్ సందేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని అందులో చెప్పింది. దానికి తగ్గట్టుగా సోమవారం ఉదయం ‘ఇందువదన’ పోస్టర్ ను విడుదల చేశారు. విశేషం ఏమంటే…