Varun Sandesh: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ కుర్ర హీరో.. ఆ తరువాత ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. ఇక గతేడాది బిగ్ బాస్ లోకి భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించి బయటికి వచ్చాడు.