యంగ్ హీరోయిన్ ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘శివంగి’. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ థ్రిల్లర్ మూవీలో ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు అందించారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. Also Read: Coolie…
Bharani K dharan Becoming Director with Sivangi Movie: తెలుగమ్మాయి అయినా తమిళంలో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న ఆనంది, తమిళ్ అమ్మాయి అయినా తెలుగులో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో ఒక సినిమా తెరకెక్కుతోంది. జాన్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సివంగి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే 40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ…
శబరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో మీమర్స్ తో ఇంటరాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఒక మీమర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ పేరు లాగుతూ ఆమె తెలివిగా సమాధానం చెప్పింది.
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ”సరికొత్త కథాంశంతో తీసిన సినిమా ‘శబరి’. కథ, కథనాలు ఇన్నోవేటివ్ గా…
Ohmkar Directorial Varalaxmi Sarath Kumar’s Mansion 24 First look out: ఓంకార్ అన్నయ్యగా అందరికీ సుపరిచితుడు అయిన ఓంకార్ ‘రాజు గారి గది’ సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత సమంత, నాగార్జునతో కలిసి ‘రాజు గారి గది 2’ సినిమా తెరకెక్కించారు. ఆ అనంతరం తమ్ముడు అశ్విన్ బాబుతో 2019లో ‘రాజు గారి గది 3’ సినిమా చేశాడు. ఇక ఆ తరువాత ఆయన ఎందుకో సినిమాల మీద ఫోకస్ పెట్టకుండా టీవీలో…