నటుడు శరత్‌కుమార్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బోల్డ్ యాక్టింగ్, బోల్డ్ వాయిస్ తో ఆమె నటన ఇతర నటులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఆమె బిజీ బిజీగా ఉంది. అయితే నటనలో బిజీగా ఉన్న వరలక్ష్మి ప్రేమలో కూడా పడింది. నికోలాయ్ అనే గ్యాలరిస్టుతో ప్రేమలో పడిన వరలక్ష్మి అతన్నీ…
శబరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో మీమర్స్ తో ఇంటరాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఒక మీమర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ పేరు లాగుతూ ఆమె తెలివిగా సమాధానం చెప్పింది.
Kotabommali PS Teaser: నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో హీరోగా మారి.. ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన నటనకు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు. ఇక మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీకాంత్..
ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’లో జయమ్మగా మాస్‌ను మెప్పించి ఆమె, ఆ తర్వాత ‘నాంది’లో లాయర్ ఆద్యగా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్ళిపోతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, హీరో అభిషేక్ బచ్చన్ ను కలవడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ…