తన వృత్తి అయిన సినిమాలు చేస్తూనే రాజకీయాలలో కూడా క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలు మరియు రాజకీయాలు అనేది రెండు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేనివి.రెండిటినీ కూడా ఒకేసారి మ్యానేజ్ చెయ్యడం అయితే ఎంతో కష్టం. అందుకే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా జరుగుతూ వుంటారు.సీనియర్ ఎన్టీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే పని చేసారు.పవన్ కళ్యాణ్ మాత్రం రెండిటినీ కూడా ఎంతో…