Pawan Kalyan Varahi Puja: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా.. జనసేన ఎన్నికల ప్రచారం రథం వారాహికి పూజలు నిర్వహించారు.. కొండగట్టు పర్యటన కోసం ఇవాళ ఉదయం 7 గంటలకే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు పవన్.. హకీంపేట్ దగ్గర కొద్దిసేపు ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.. ఆ తర్వాత.. కొండగట్టుకు చేరుకున్న జనసేనానికి ఘన స్వాగతం లభించింది..…