మనిషి జీవించాలి అంటే గాలి ఉండాలి. ఎక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుందో అక్కడి ప్రజలు ఆరోగ్యవంతంగా జీవిస్తారు. శీతాకాలం వచ్చింది అంటే అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం పొగమంచు కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. దీని వలన ప్రజలు శ్వ