మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, పంజా వైష్ణవ్ తేజ్ మూడో సినిమా టైటిల్ ను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. రొమాన్స్‌తో కూడిన వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రానికి “రంగ రంగ వైభవంగా” అనే టైటిల్ ను పెట్టారు. టైటిల్‌ను ప్రకటించేందుకు మేకర్స్ వైష్ణవ్ తేజ్, కేతికా శర్మలతో ఉన్న రొమాంటిక్ టీజర్‌ను విడుదల చేశారు. టైటిల్ తో పాటు వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర…
దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ “కొండపోలం”. ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తుండగా… వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ రోజు కొండ పొలం ఆడియోప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో హీరో వైష్ణవ తేజ్ మాట్లాడుతూ… ఈ సినిమా జరుగుతున్న సమయంల నేను చాలా నేర్చుకున్నాను. దర్శకుడు క్రిష్ వద్ద నుండి.. హీరోయిన్ రకుల్ ప్రీత్ దగ్గర నుండి అలాగే…
ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్.. రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో ‘కొండ పొలం’ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ‘కొండ పొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇక కొండపొలం ట్రైలర్, ఓబులమ్మ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ..’ అంటూ సాగే మరో పాటను విడుదల…
ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. సాహితీలోకంలో మంచి గుర్తింపును పొందింది. అదే పేరుతో ప్రముఖ దర్శకుడు క్రిష్ ఆ నవలను తెరకెక్కించాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరుల కథ ఇది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాకపోవడంతో దిక్కుతోచక ఊరికి వచ్చిన మనవడికి తాత ఓ హిత బోధ చేస్తాడు. కరువు కారణంగా గొర్రెలకు పశుగ్రాసం లభించకపోవడంతో వాటి కడుపు నింపడం కోసం ఊరిలోని పశువుల…
మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులను చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి, అఖిల్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన మైత్రి వారు ఇప్పుడు మెగా హీరోతో మరో ప్రాజెక్టుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో మైత్రి మూవీ మేకర్స్ రెండు ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ ‘ఉప్పెన’ను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్.…