ఆనంద్ దేవరకొండ హీరోగా న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘బేబి’ ప్రారంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దొరసాని’తో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువయ్యారు. ఆయన నటించిన మూడో చిత్రం ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ హీరోగా మరో సినిమా మొదలైంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న ‘బేబి’ చిత్రాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించునున్నారు. ఈ సందర్బంగా చిత్రం బృందాన్ని ఆశీర్వదిస్తూ నిర్మాత అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. సుకుమార్ కెమెరా ఆన్ చేయగా, డైరెక్టర్ మారుతి ఫస్ట్ షాట్ ను డైరెక్ట్ చేశారు.
Read Also : హిందీ పరిశ్రమ గొప్ప అనుకునే వాళ్లకు… అల్లు అరవింద్ కామెంట్స్
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
‘ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలలో నిర్మాణ భాగస్వామిగా ఉండి, విజయ్ దేవరకొండ హీరోగా ‘టాక్సీవాలా’ చిత్రాన్ని సొంతంగా నిర్మించి విజయాన్ని అందుకున్న ఎస్. కె. ఎన్. ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ అధినేతలు ఎస్. కె. ఎన్; మారుతి ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్నదని చెప్పారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతుండగా, రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ‘100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, పుష్ప’ వంటి భారీ చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కార్తిక్ శ్రీనివాస్ ‘బేబి’ మూవీకి కూర్పరిగా వ్యవహరిస్తున్నారు.




తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు