టాలీవుడ్ స్వీటెస్ట్ హీరోయిన్ అనుష్క శెట్టి గత మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. ‘నిశ్శబ్దం’ మూవీ తరువాత స్వీటీ ఇంత వరకూ స్క్రీన్ పై కనిపించకపోవడం అభిమానులను ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అనుష్క నెక్స్ట్ మూవీ ఇదేనంటూ చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పుడెప్పుడో త్వరలో అభిమానులకు గుడ్ న్యూస్, కొత్త ప్రాజెక్టులపై అప్డేట్ అంటూ అభిమానులను ఊరించించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు…
గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు కార్తికేయ. పాత్ర నచ్చాలే కానీ ప్రతి నాయకుడి పాత్రకైనా సై అనే కార్తికేయ ఆ మధ్య నాని ‘గ్యాంగ్ లీడర్’లోనూ, ఇటీవల అజిత్ ‘వలిమై’లోనూ విలన్ పాత్రలే పోషించాడు. కానీ ఆ సినిమాలు కూడా అతనికి నిరుత్సాహాన్ని కలిగించాయి. తాజాగా కార్తికేయ హీరోగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also : Hari…
బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని “రాధేశ్యామ్”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డస్కీ సైరన్ పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చ్ 11న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జ్యోతిష్యం నేపథ్యంలో వచ్చిన “రాధేశ్యామ్”పై ప్రశంసల కన్నా ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమాపై బాబు…
శుక్రవారం భారీ అంచనాలతో విడుదలైన “రాధే శ్యామ్” సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కొంతమంది నెటిజన్లు సినిమా నిర్మాతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో లెన్స్ వెనుక ఉన్న వ్యక్తి మనోజ్ పరమహంస ఇన్‌స్టాగ్రామ్‌లో విమర్శించే వారికి గట్టిగానే క్లాస్ పీకారు. “సినిమాల కథాంశం, స్క్రీన్‌ప్లే, పనితీరు గురించి విమర్శకులు బాగా మాట్లాడతారని నేను అంగీకరిస్తున్నాను. కథ,…
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ రోజు అంటే మార్చి 11న థియేటర్లలోకి ప్రభాస్ సినిమా రావడంతో అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే తాజాగా 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్ చేస్తూ మల్టీప్లెక్స్ యజమానికి రాసిన లేఖ ఇప్పుడు…
Radhe Shyam Review నటవర్గం: ప్రభాస్, కృష్ణంరాజు, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళి శర్మ, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జయరామ్, శేషా ఛట్రీసంగీతం : జస్టిన్నేపథ్య సంగీతం: థమన్సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంసనిర్మాతలు: భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదరచన, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. ఇదిగో అదుగో అంటూ ఎంతో కాలంగా ప్రభాస్ అభిమానులతో పాటు ఆల్ ఇండియా మూవీ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్చ్ 11న విడుదల కానున్న “రాధే శ్యామ్” కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో మన పాన్ ఇండియా స్టార్ తన సోషల్ మీడియా యాక్టివిటీ గురించి మాట్లాడాడు. ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ప్రభాస్ బదులిస్తూ తాను సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉంటానని,…
శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే శర్వా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేక పోయింది. దాంతో రాబోయే ‘ఒకే ఒక జీవితం’ సినిమా పై ఆశలు పెట్టుకన్నాడు శర్వానంద్. ఇదిలా ఉంటే శర్వానంద్ డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తోంది. శర్వానంద్‌తో పలు సినిమాల్లో చిందులు వేయించిన రాజుసుందరం చాలా కాలం క్రితం యువి క్రియేషన్స్ వారికి ఓ కథ చెప్పాడు. శర్వాతో సినిమా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ ని గట్టిగా ప్లాన్ చేసిన మేకర్స్ తాజాగా సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ ని అభిమానులతో పంచుకున్నారు.…
కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఒకటి. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో.. అప్పటినుంచి ఈ సినిమా విడుదలకు అడ్డంకుల మీద అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి పక్కా అని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టగా అంతలోనే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో మరోసారి వాయిదా పడింది. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే అందుకుంటున్న…