Domestic LPG cylinders to come with QR codes soon: ఎల్పీజీ సిలిండర్లు త్వరలో క్యూఆర్ లతో వస్తాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తెలిపారు. ఈ కోడ్ ఆధారంగా సిలిండర్లను ట్రాకింగ్, ట్రేసింగ్ సులభం అవుతుందని ఆయన అన్నారు. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా రెగ్యులేట్ చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ విధానం సహకరిస్తుందని వెల్లడించారు. సిలిండర్ల నిర్వహణ కూడా బాగుంటుందని ఆయన అన్నారు.
Dog dies a hero after saving owner from poisonous snake in UP’s Jhansi: కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన యజమాని కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అవుతుంది. యజమానులకు ఏమైనా జరిగితే తట్టుకోలేదు. సరిగ్గా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. తన యజమాని ప్రాణాలను కాపాడేందుకు తాను ప్రాణ త్యాగం చేసింది. మరణించి హీరోగా నిలిచింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని ప్రతాప్ పుర ప్రాంతంలో ఈ ఘటన…
Wife killed Husband : నిండునూరేళ్లు నీవెంటే ఉంటానంటూ పెళ్లి చేసుకుని మరొకరితో సంబంధాలు పెట్టుకుని నమ్మిన వాళ్లని మట్టుపెడుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి.
UP College Student Dies After physical assault, Accused Says He Took Energy Pill: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కాలేజీ విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి మరణించింది. అయితే పోలీస్ విచారణలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న…
Tirupati Students : తిరుపతిలో మిస్సయిన పదో తరగతి విద్యార్థుల ఆచూకీ లభించింది. వారంతా ఆగ్రా సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
సోషల్ మీడియా ప్రియుడి ప్రేమ కోసం భర్త, పిల్లలను వదిలేసిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఫేస్బుక్ బాయ్ఫ్రెండ్ను కలవడానికి నిజామాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్కు వెళ్లిన ఓ వివాహిత అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిశవమై కనిపించింది.
Woman In UP Allegedly Raped By Husband, Brother-In-Law After 'Triple Talaq': ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు అత్యాచారానికి పాల్పడ్డారు. ట్రిపుల్ తలాక్ పేరుతో మహిళను మోసం చేశారు. సదరు మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో మతగురువుతో పాటు పలువురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళ ఇచ్చిన…
Uttar Pradesh: కిడ్నీలో ప్రాబ్లం ఉందని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. అక్కడి వైద్యులు చేసిన తనకు చేసిన ఘనకార్యం తెలిసి షాకయ్యాడు. కిడ్నీ లో రాళ్లు ఉన్నాయని హాస్పిటల్ కి వెళ్తే .. ఏకంగా కిడ్నీనే కొట్టేశారు అక్కడి ఘనులు.
UP Priest Gets Life Sentence For Kidnapping, Raping College Student: కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన పూజారికి జీవిత ఖైదు విధించింది ఉత్తర్ ప్రదేశ్ కోర్టు. ముజఫర్ నగర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఛోటేలాల్ యాదవ్ నిందితుడు ప్రేమ్ చంద్ గోస్వామికి జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 25,000 జరిమానా విధించారు. ప్రభుత్వ న్యాయవాది రాజీవ్ శర్మ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.