వైద్య రంగంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. గతంలో ఎన్నడూ కని, విని ఎరుగని విధంగా ఓ మహిళ కడుపులో రెండు గర్భాలు ఉన్నాయి. ఉండటాన్ని గమనించిన డాక్టర్లు షాక్ అయ్యారు. రెండు గర్భాల్లో ఒకేసారి ఇద్దరు శిశువులు పెరగడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.. రెండు గర్భాల్లో ఇద్దరు శిశువులు పెరగడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. గర్భశయాలు ఉన్నా కూడా ఆ రెండింటిలోనూ శిశువులు పెరగడం అరుదుగా జరుగుతుందని వైద్యులు స్పష్టం చేశారు.. ఇలా…