Ustad Bhagat Singh : 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ ఎఫెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పై పడినట్టుగా.. ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మిరపకాయ్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది.
All set for the Massive Action Schedule Ustaad Bhagat Singh from tomorrow : పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో హరీష్, శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర
Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంబో ఎట్టకేలకు నేడు కన్ఫర్మ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గబ్బర్ సింగ్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో ఇదే సినిమాను భవదీయుడు భగత్ సింగ్ గా ప్రకటించారు.