టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు.. ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా.. టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా.. ఇతర హీరోయిన్లతో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హరిహర వీరమల్లు ను ప్రమోషన్స్ హడావిడి ముగిసిన వెంటనే గ్యాప్ లేకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాను భారీ బడ్జెట్ పై…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హరిహర వీరమల్లు ను ప్రమోషన్స్ హడావిడి ముగిసిన వెంటనే గ్యాప్ లేకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాను భారీ బడ్జెట్ పై…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా ఆగిపోయిన సినిమాలు ఇటీవల తిరిగి షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. వాటిలో ముందుగా హరిహర వీరలమల్లు సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నారు. అందుకోసమై ఆ మధ్య విజయవాడలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సీన్స్ చిత్రీకరించారు. కదర్శకుడు క్రిష్ మధ్యలో వదిలేసిన ఈ సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పవర్…
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా వేర్ లెవల్ లో ఉంటుంది. కానీ పవన్ పొలిటికల్ రీజన్స్ కారణంగా కొన్నేళ్లుగా అయన సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ తమ హీరోసినిమా ఎప్పడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. Also…
అటు సినిమాలు ఇటు రాజ్యకీయాలతో పాటు పలు రకాల కారణాలతో పవన్ కళ్యాణ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఎన్నికల హడావిడి ముగిసిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న సినిమాల సంగతేంటి,స్ సగంలో ఆగిపోయిన సినిమాలను కంప్లీట్ చేస్తాడా లేదా అని అందిరిలోను అనుమానులు రేగాయి. Also Read: NagaChaitanya :…
Ustaad Bhagat Singh: ఏదైనా ఒక కాంబో ప్రేక్షకులకు నచ్చింది అంటే.. దాన్ని రీపీట్ గా కోరుకుంటూ ఉంటారు. ఇక ఆ కాంబో మళ్లీ రీపీట్ అవుతుంది అనగానే భారీ అంచనాలను పెట్టుకుంటారు. ఇక అలా ప్రేక్షకులకు నచ్చిన కాంబోలో ఒకటి పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్. ఈ కాంబో లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.