భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను ఆసీస్ టీం ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాని నిలబెడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.
టీమిండియాతో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్ కోసం భారత్ ప్రయాణమయ్యారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. అయితే వీసా ఆలస్యం కారణంగా ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇండియాకు వచ్చే ఫ్లైట్ మిస్సయ్యాడు